IPL 2022 Mega Auction: SunRisers Hyderabad fans happy about Kaviya Maran's team selection After Jason Roy pulling out of IPL 2022,
he was signed by Gujarat Titans.
#IPLAuction2022
#SunRisersHyderabad
#KaviyaMaran
#JasonRoypullsoutofIPL2022
#SRHplayers
#AidenMarkram
#teluguplayersinsrh
#SRHFans
#RahulTripathi
#ipl2022news
#SRHTrolls
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఉన్నట్టుండి ఈ సీజన్ IPL నుంచి తప్పుకున్నాడు. మరోవైపు జేసన్ రాయ్ తప్పుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాపీ ఎందుకంటే గత సీజన్లో తమ జట్టుకే ఆడిన రాయ్‌ను ఈ సారి సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. అలాగే మెగా వేలంలో కొనలేదు.